పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి''' (1890 - 1951) సంస్కృతాంధ్ర ప్రాకృత భా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి''' (1890 - 1951) సంస్కృతాంధ్ర ప్రాకృత భాషా పండితులు.
 
వీరి తల్లిదండ్రులు వేంకటేశ్వర్లు మరియు అలమేల్మంగ. వీరి అన్నయ్య పంచాగ్నుల దక్షిణామూర్తి శాస్త్రి.
 
వీరు మద్రాసులోని ఆంధ్ర పత్రిక కార్యాలయంలో పనిచేశారు. 1908 నుండి ఆ పత్రిక ఉగాది సంచికలు వీరి పర్యవేక్షణలోనే విదులయ్యాయి. వీరు 1930లో ఆర్య భారతీ గ్రంథమాలను నెలకొల్పి కొన్ని సంస్కృత గ్రంథాలను ప్రకటించారు. తర్వాత బరంపురంలోని కళ్లికోట రాజా కళాశాలలో ఆంధ్ర పండిత పదవిని జీవితాంతం అలంకరించారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]