భోగరాజు నారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భోగరాజు నారాయణమూర్తి (జ: 8 అక్టోబరు, 1891 - మ: 12 ఏప్రిల్, 1940) ప్రముఖ నవలా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
వీరు [[గజపతినగరం]] లోని [[దేవులపల్లి]] గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు బాల ప్రసాద రాయుడు మరియు జోగమ్మ. విజయనగరం మహారాజా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు.
 
వీరు 12 ఏప్రిల్ 1940 సంవత్సరంలో పరమపదించారు.
 
==రచనలు==
===నవలలు===
* విమలాదేవి (1915)
* ఆంధ్ర రాష్ట్రము (1918)
* అస్తమయము : ఆంధ్రుల ప్రాచీన వైభవాన్ని తెలిపే నవల
* ఆంగ్ల రాజ్య స్థాపన (1917) : దేశభక్తి ప్రబోధాత్మకమైన నవల
* ప్రచండ పాండవము
* చంద్రగుప్తుడు
* కాలచక్రము : సమకాలీన సాంఘిక జీవనాన్ని ప్రతిబింబించే నవల
* అల్లాహో అక్బర్ : కాకతీయులకు, మహమ్మదీయులకు మధ్యగల మతరాజకీయాలను వివరించే నవల.
* ఉషఃకాలము : శివాజీ జీవితం ఇతివృత్తంగా సాగిన నవల
===పద్య కావ్యాలు===
* కంకణము : నీటిబొట్టు చెప్పిన ఆత్మకథ
* కృష్ణకుమారి : రాజపుత్ర స్త్రీ జీవత చరిత్ర
* వాసవీ పరిణయము : విజయనగరంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆశువుగా చెప్పిన పద్యకావ్యం
* ప్రత్యక్ష రాఘవము : భద్రాచల రామదాసు కథ
* పార్థివలింగ శతకము
===నాటకాలు===
* లతాంగి (1915)
* ఉషా పరిణయము (1909)
* ఆంధ్ర భారతి (1911)
* నౌరోజ్ (1926)
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1891 జననాలు]]
[[వర్గం:1940 మరణాలు]]