పంచమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
===పంచమీ నిర్ణయం===
[[ధర్మ సింధు]] ప్రకారం శుక్ల మరియు కృష్ణ పక్షాలు రెండింటిలోనూ సర్వకర్మలకు చతుర్థీయుక్తమైన పంచమిని గ్రహించాలి. కానీ[[నాగ పంచమి]]కి కూడా పరవిద్ధనే గ్రహించాలి. పూర్వదినమందు చవితి ఆరు ఘడియలుంటే, స్వల్పమైన పంచమి ఉన్నప్పటికీ పరదినమే గ్రహించాలి. చతుర్థి అంతకు తక్కువైతే పూర్వదినం గ్రహించాల్సి ఉంటుంది. స్కందోపవాస వ్రతానికి మాత్రం షష్ఠీయుక్తమే కావలసి ఉంటుంది.
 
===పండుగ===
"https://te.wikipedia.org/wiki/పంచమి" నుండి వెలికితీశారు