తపతీ నది: కూర్పుల మధ్య తేడాలు

వర్గాలు: భారతదేశ నదులు
+{{భారతదేశ నదులు}}
పంక్తి 2:
తూర్పున సాత్పురా పర్వతశ్రేణిలో ఉద్బవించిన జీవనది. దీని నిడివి 720 కి.మీ. తపతీనది ' తాపీ ' తాప్తి అని కూడా అంటారు. ఖాన్ ప్రాంతంలో [[గుజరాత్]] రాష్ట్రంలో ప్రవేశించి [[సూరత్ ]] దగ్గిర అరేబియా సముద్రంలో ఈ నది సంగమిస్తూంది. ఈ నదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆషాఢమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. [[సూరత్]]‍కు ఎగువను తపతీనది మీద ' [[కాకరపారా]]" వద్ద ఒక డామును నిర్మించి దాదాపు ఆరు లక్షల ఎకరాల పంటనేలకు సాగునీటిని అందిస్తున్నారు. [[యూకై]] గ్రామం వద్ద మరొక డామును నిర్మించడం వల్ల గుజరాత్‍లో దాదాపు నాలుగు లక్షల ఎకారాల భూమికి పంటనీరు అందుతూంది. ఈ రెండు డాములను నిర్మించడంవల్ల [[సూరత్]]‍కు తరచు సంభవించే వరద ప్రమాదం అరికట్టబడింది. దీనివల్ల [[జలవిద్యుచ్చక్తి]] కూడా ఉత్పత్తి అవుతూంది. తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే జలప్రవహాన్ని ' నది' అని, పడమటి దిక్కుగా ప్రవహించి అరేబియా సముద్రములో కలిసేదాన్ని ' నదం' అని సంస్కృతంలో అంటారు. ఆ అర్థంలో పశ్చిమాన అరేబియా సముద్రంలో కలిసే ' తపతి' నీ ' నర్మద' నీ నిజానికి ' నదులు అనడం కంటె ' నదాలు అనడం ఉచితం.
 
{{భారతదేశ నదులు}}
 
[[Category:భారతదేశ నదులు]]
"https://te.wikipedia.org/wiki/తపతీ_నది" నుండి వెలికితీశారు