89,772
edits
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
{{పంచాంగ విశేషాలు}}
'''ఆశ్వయుజ మాసము''' ([[సంస్కృతం]]: अश्वयुज; Aswayuja) [[తెలుగు సంవత్సరం]]లో ఏడవ [[తెలుగు నెల|నెల]]. ఈ నెల పౌర్ణమి రోజున [[అశ్వని నక్షత్రము]] (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఇది '''ఆశ్వయుజము'''.
ఈ నెల [[పాడ్యమి]] నుండి [[నవమి]] వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. చివరి రోజైన [[అమావాస్య]] నాడు [[దీపావళి]] పండుగ.
|