బలి పాడ్యమి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
[[పాడ్యమి]] రోజు ఉదయాన పంచవర్ణముతో [[బలి]]ని నిర్మించాలి. తెల్లని బియ్యంతో పరివారాన్ని నిర్మించాలి. ఆ మీద పూజ చేయాలి. బలిని ఉద్దేశించి యధాశక్తి [[దానాలు]] చేయాలి.
====బలి ప్రార్థన ====
:బలిరాజ నమస్తుభ్యం
:విరోచన సుతప్రభో
:భవిష్యేంద్ర సురారాతే
:పూజేయం, ప్రతిగృహ్యతాం
{{హిందువుల పండుగలు}}
|