వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 431:
'''మీరు దయజేసి దీనికి జవాబు రాయకండి''', నాకు మళ్ళీ జవాబు రాసే ఓపిక లేదు. ఈసారికి వేరే అనుభవజ్ఞుడికి ఆ అవకాసం ఇద్దాం.
--[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 13:04, 16 నవంబర్ 2010 (UTC)
 
==ఇది అర్ధం కాలేదా ?==
* ఇందు మూలముగా మీ అందరకూ తెలియజేయునది ఏమనగా, శశికాంత్ అనే నా తోటి సభ్యుని మనసు నా అనుమాన పద విషయ వాక్యములతో బాధ కలిగించేటట్లు చేసి ప్రవర్తించి నందులకు బేషరుతుగా, వారి మీద నేను చేసిన అరోపణలు సరి అయినవి కావని, అవి వారు చేసిన వ్యాఖ్యానాలు కావని రూఢిగా సుస్పష్ట దృగ్గోచరమయిన పిదప పొరపాటును ఉపసంహరించు కుంటున్నాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:46, 16 నవంబర్ 2010 (UTC)
* జవాబు ఇస్తాను.
* నాతో వాదన మీకు శూన్యమే.
[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] 13:27, 16 నవంబర్ 2010 (UTC)