"తులసి" కూర్పుల మధ్య తేడాలు

23 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
| synonyms = ''ఓసిమం శాంక్టమ్'' <small>[[కరోలస్ లిన్నయస్|లి.]]</small>
}}
'''తులసి''' ([[ఆంగ్లం]] Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, [[హిందూ మతము|హిందూ]] సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని [[శాస్త్రీయ నామము]] ''ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్'' (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని ''కృష్ణ తులసి'' అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని ''రామతులసి'' అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని [[పూజ]]కు వాడుతారు. [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు.
 
==తులసి ప్రాముఖ్యత==
839

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/560279" నుండి వెలికితీశారు