ఎత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Height demonstration diagram.png|thumb|right|200px|A [[cuboid]] demonstrating the dimensions [[length]], [[width]], and height]]
'''ఎత్తు''' ([[ఆంగ్లం]] Height) [[నిలువు]]గా కనిపించే లేదా జీవించే వస్తువుల లేదా జీవులను కొలిచే [[దూరమానం|దూరమాన]] ప్రమాణం. ఇది రెండు రకాలుగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు [[కొండలు]] లేదా [[భవనాలు]] ఎంత ఎత్తున్నాయి అని చెప్పినప్పుడు భూమి నుండి వాటి పైభాగానికి అడుగులు లేదా మీటర్లలో కొలుస్తాము. అదే ఒక విమానం ఎంత ఎత్తులో ఎగురుతుంది లేదా పర్వతాల ఎత్తున్నాయి అని చెప్పినప్పుడు [[సముద్ర మట్టం]] నుండి ఆకాశంలో ఎంత ఎత్తున్నాయి అని తెలియజేస్తాము.
 
[[గణితం]]లో ఎత్తు, [[పొడవు]], [[వెడల్పు]] లు మూడు డైమెన్షన్స్. వీటిని కొలిచేటప్పుడు, ఎత్తు లేదా [[లోతు]] 90 డిగ్రీల కోణం యొక్క పై మరియు క్రింది భాగాలుగా తీసుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/ఎత్తు" నుండి వెలికితీశారు