కిరీటము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Denmark crown.jpg|right|thumb|[[డెన్మార్క్]] రాజు కిరీటం.]]
 
'''కిరీటం''' లేదా '''మకుటం''' ([[ఆంగ్లం]] Crown) [[తల]]మీద ధరించే [[ఆభరణము]]. చాలా కిరీటాలు ఖరీదైన [[బంగారం]], [[వెండి]] లోహాలతో తయారుచేయబడి [[రత్నాలు]] పొదగబడి వుంటాయి.
 
సాంప్రదాయకంగఅ కిరీటాలు [[దేవతలు]] మరియు [[రాజులు]] ధరిస్తారు. వీరిలో కిరీటాన్ని ధరించడం [[అధికారం]], [[వారసత్వం]], [[అమరత్వం]], [[సత్ప్రవర్తనం]], [[గెలుపు]] మరియు గౌరవానికి సంకేతంగా భావిస్తారు. ఇవే కాకుండా కిరీటాలు, [[పువ్వులు]], [[నక్షత్రాలు]], [[ఆకులు]], [[ముల్లు]] మొదలైన వాటితో తయారైనవి ఇతరులు ధరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/కిరీటము" నుండి వెలికితీశారు