వేణువు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:बांसुरी
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Indian bamboo flute.jpg|thumb|500px|center|పిల్లన గ్రోవి.]]
 
'''వేణువు''', '''మురళి''' లేదా '''పిల్లనగ్రోవి''' (Flute) ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇది కర్ణాటక సంగీత వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన [[వెదురు]]లో అత్యంత నాణ్యత కలిగి ఏ రంద్రాలూ లేని బాగంతో ఊదేందుకు పీకలాంటివి లేని వాద్యపరికరం. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంద్రం ఉంటుంది. ఈ రంద్రంతో పాటు స్వరాల మార్పుకొరకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.
 
{{సంగీత వాద్యాలు}}
"https://te.wikipedia.org/wiki/వేణువు" నుండి వెలికితీశారు