"రావూరి భరద్వాజ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
'''రావూరి భరద్వాజ''' (జ. [[1927]], [[జూలై 5]])<ref>[http://www.teluguone.com/sahityam/interview/index.jsp?filename=ravoori తెలుగువన్ సాహిత్యంలో రావూరి భరద్వాజ ఇంటర్వ్యూ]</ref> తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావకుడయినభావుకుడైన తెలుగు కవి మరియు రచయిత. రావూరి భరద్వాజ 24 కథా సంపుటాలు, తొమ్మిది నవలలు, నాలుగు నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు.<ref>Indian literature By Nagendra పేజీ.95 [http://books.google.com/books?id=3OFjAAAAMAAJ&q=R.+bharadwaja&dq=R.+bharadwaja]</ref> సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన ''పాకుడు రాళ్ళు'' నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో ''జీవన సమరం'' మరో ప్రముఖ రచన.
 
తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడీయనఘనుడితడు. ఆడంబరాలుఆడంబరాలులేని లేని సాధారణంగాసాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్య తరగతిమధ్యతరగతి మరియు పేద ప్రజలపేదప్రజల భాషపై గట్టి పట్టుగట్టిపట్టు ఉన్నది. ఒక బీద కుటుంబంలోబీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయి వరకేస్థాయివరకే చదువుకున్నాడు. ఆ తరువాతఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల యొక్క కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల యాస, భాష, ఆలోచనలుయాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు పట్టినగమనినించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు.<ref>Encyclopaedia of Indian literature vol. 1 By Amaresh Datta, various పేజీ. 446 [http://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA446&dq=ravuri+bharadwaja]</ref>
 
==ప్రారంభ జీవితం==
యుక్త వయసులోనే తెనాలి చేరితెనాలిచేరి అక్కడ ఒక ప్రెస్లోప్రెస్సులో పనిచేయటం ప్రారంభించాడు. కొన్నాళ్ళ తర్వాత ఒక మేగజిన్ కుపత్రికకు ఉపసంపాదకుడైనాడు. ఆత్మాభిమానం కించపరచే ఒక సందర్భంలో అది తాళలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ కూడా యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నాడు. ఆ తర్వాత హైదరాబాదు [[ఆకాశవాణి]] కేంద్రంలో కళాకారునిగా చేరి చివరకు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు.
 
భరద్వాజ తన తొలి కథ ''ఒకప్పుడు'' ను 16 ఏళ్ల ప్రాయంలో వ్రాశాడు. ఇది జానపద శైలిలో సాగేశైలిలోసాగే కథ. భరద్వాజపై [[చలం]] ప్రభావం మెండుగా ఉన్నది. చలాన్ని అనుకరిస్తూ ఈయన అనేక సెక్సు కథలు వ్రాశాడు. త్వరలోనే సెక్సు కథలు వ్రాయటంలో అందెవేసిన చెయ్యిఅందెవేసినచెయ్యి అనిపించుకున్నాడు. అనేక పత్రికలు ఆ వ్యాసంగంలో ఈయన్ను ప్రోత్సహించాయి. ఏ మాత్రం సంకోచంగానీ, జంకుగానీ లేకుండా జీవనోపాధికై ఈయన అనేక కథలు వ్రాశాడు.
 
విచిత్రమైన మానవ భావోద్వేగాలే ప్రధానాంశాలగాప్రధానాంశాలిగా కథలు వ్రాసే భరద్వాజ శైలి సరళమైనది.<ref>Modern Telugu short stories By Vaadrevu Patanjali, A. Muralidhar పేజీ.11 [http://books.google.com/books?id=sbyNppPj1yMC&q=ravuri+bharadwaja&dq=ravuri+bharadwaja&pgis=1]</ref> పాత్ర చిత్రీకరణలో, ఒక సన్నివేశాన్ని పరిచయం చేయటంలో రావూరి భరద్వాజకు ఉన్న ఒడుపు అద్భుతమైనది<ref>Encyclpopaedia of Indian Literature By Mohan Lal, various పేజీ.4076 [http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4076&dq=ravuri+bharadwaja]</ref>
 
==పాకుడు రాళ్ళు==
రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల ''పాకుడురాళ్లు''. భరద్వాజ దీనికి ''మాయ జలతారు'' అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టారుపెట్టాడు. [[మల్లంపల్లి సోమశేఖరశర్మ]], [[ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ]]ల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా రాశారు. మూడు సంవత్సరాలపాటు [[కృష్ణా పత్రిక]]లో ధారావాహికగా వెలువడిన ''పాకుడురాళ్లు'' నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.<ref>[http://www.eenadu.net/sahithyam/display.asp?url=chaduvu74.htm ఈనాడు సాహిత్యంలో చీకోలు సుందరయ్య వ్యాసం]</ref>
 
==రచనలు==
 
==అవార్డులు==
రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి.<ref>[http://andhraprabha.com/NewsItems.asp?ID=APV20080705042117 ఆంధ్రప్రభలో రావూరి భరద్వాజపై వ్యాసం]</ref>
* 1987 - [[రాజాలక్ష్మీ ఫౌండేషన్]] అవార్డు
* 1987 - తెలుగు కళాసమితి కె.వి.రావు, జ్యోతిరావు అవార్డు<ref>http://www.tfas.net/general/awards.html</ref>
* - కళాప్రపూర్ణ
* 2007 - ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు
* 2008 - లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం (వినూత్న సాహితీ ప్రక్రియ కల్పించినందుకు, డిసెంబర్ 4 వ తేదీన ప్రకటించారు)<ref>http://www.hindu.com/2008/12/05/stories/2008120560680600.htm</ref>
 
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/568607" నుండి వెలికితీశారు