గుంటకలగర: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: hi:भृङ्गराज
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
|ordo = [[Asterales]]
|familia = [[ఆస్టరేసి]]
|genus = ''[[Ecliptaఎక్లిప్టా]]''
|species = '''''E. albaఆల్బా'''''
|binomial = ''Ecliptaఎక్లిప్టా albaఆల్బా''
|binomial_authority = ([[కరోలస్ లిన్నేయస్|లి.]]) [[Justus Carl Hasskarl|Hassk.]]
|synonyms = ''Eclipta erecta''<br />''Eclipta prostrata''<br />''Verbesina alba''<br />''Verbesina prostrata''
|}}
'''గుంటకలగర''' లేదా '''గుంటగలగర''' ఒక విధమైన ఔషధ మొక్క. ఇది [[ఆస్టరేసి]] కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం ఎక్లిప్టా ఆల్బా (Eclipta alba).
 
== లక్షణాలు ==
* నేలపై పాకుతూ నిటారుగా పెరిగే [[గుల్మం]].
* బిరుసు కేశాలతో దీర్ఘవృత్తాకార భల్లాకారంలో ఉన్న సరళ పత్రాలు.
* శీర్షవద్విన్యాసంలో అమరివున్న తెలుపు లేదా నీలిరంగు పుష్పాలు.
* కేశగుచ్చ రహితమైన నల్లని ఫలం.
 
==ఉపయోగాలు==
ఇది [[ఉబ్బసము]], బ్రాంకైటిస్, రుమాటిజమ్ నివారణలో, రక్తస్రావాన్ని అరికట్టడంలో, వెంట్రుకల పెరుగుదలకు వాడే మందుల్లో ఉపయోస్తారు.<ref>ఎక్లిప్టా ఆల్బా (గుంటగలగర), ఔషధి దర్శని (సాగుకు అనువైన ఔషధ మొక్కలు, రైతుల సమాచారం, ఆంధ్రప్రదేశ్ ఔషధ ‍ సుగంధ మొక్కల బోర్డు, హైదరాబాద్, పేజీ. 42.</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆస్టరేసి]]
"https://te.wikipedia.org/wiki/గుంటకలగర" నుండి వెలికితీశారు