దూలగొండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
'''దూలగొండి''' ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం ముకునా ప్రూరీన్స్ (Mucuna Pruriens). ఇది [[ఫాబేసి]] (చిక్కుడు) కుటుంబానికి చెందినది. దీనికి కల చిన్న చిన్నకాయలపై భాగమున పొడిలాంటి సున్నితమైన ముళ్ళు కలిగి ఉంటుంది. వీటిని శరీరముపై స్పర్శింపచేసిన [[దురద]] కలుగును.
 
==ఉపయోగాలు==
ఇది అతిసారం, పక్షవాతం, నరాల బలహీనత, వీర్యపుష్టి, ఋతుక్రమ వ్యాధులు మరియు జ్వరాలలో ఉపయోగిస్తారు.
 
[[వర్గం:ఫాబేసి]]
"https://te.wikipedia.org/wiki/దూలగొండి" నుండి వెలికితీశారు