దవనము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
|binomial_authority = [[Wall.]] ex [[DC.]]
|}}
'''దవనము''' ([[ఆంగ్లం]] Dhavanam) ఒక సుగంధాన్నిచ్చే మొక్క. దీని శాస్త్రీయనామం ఆర్టిమీసియా పెల్లెన్స్ (Artemisia pallens). ఇది [[ఆస్టరేసి]] కుటుంబానికి చెందినది. ఇది దక్షిణ భారతదేశంలో మాత్రమే పండించబడుతున్నది. దీనిని శీతాకాలంలోనే సేద్యం చేస్తారు. దీని కొమ్మల్ని మాలలో పువ్వుల మధ్య అలంకరిస్తారు.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/దవనము" నుండి వెలికితీశారు