తలంబ్రాలు చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
[[బొమ్మ:తలంబ్రాలు చెట్టు.jpg|thumb|left|తలంబ్రాలు చెట్టు పొద]]
'''తలంబ్రాలు చెట్టు''' పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక [[పొద]]. ఈ మొక్క [[లాంటానా]] జీనస్ చుప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా స్పీసీస్లుజాతులు కలవు. తలంబ్రాలు చెట్టు స్వస్థలము [[ఆఫ్రికా]] మరియు [[అమెరికా]] ఖండాలు.
 
[[హిమాచల్ ప్రదేశ్]] లో లాంటానా పొదలను ఫర్నీచరు మరియు కంచెలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు]] జిల్లాలో మరియు [[తమిళనాడు]] లోని [[నతము]] వద్ద లాంటానా పొదలను మరియు స్థానికంగా దొరికే కలుపు పొదలను కొన్ని సముదాయాలు బుట్టలు అళ్లడానికి ఉపయోగిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/తలంబ్రాలు_చెట్టు" నుండి వెలికితీశారు