ఇల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ba:Торлаҡ
పంక్తి 5:
* [[గుడిసె]] (హట్): మట్టి గోడల ఇల్లు.(పూరి గుడిసె, పూరి పాక అని కూడా అంటారు) ఒక చిన్నదైన నివాస స్థలం. ఇవి ముఖ్యంగా చుట్టుపక్కల దొరికే [[గడ్డి]], వెదుర్లు, కొబ్బరి/తాటి ఆకులు, కాండం మొదలైన వాటితో కట్టుకుంటారు. ఎక్కువగా [[పల్లె]]లలో ఇటువంటి ఇల్లు కనిపిస్తాయి. ఇవి కట్టుకోడానికి ఖర్చు తక్కువగా అవుతుంది.
 
* [[పెంకుటిల్లు]] : ఒక మధ్యరకమైన నివాస స్థలం. ఇవి పల్లెలలోను, పట్టణాలలోను కనిపిస్తాయి. ఇవి పక్కా గోడలతో కట్టబడి, పైభాగంలో కలపతో నిర్మించి వాటిమీద పెంకులు[[పెంకు]]లు పరిచి లోపలిభాగాన్ని రక్షిస్తారు.
 
* [[మేడ]] ఇల్లు: ఇవి దృఢంగా నిర్మించబడిన పక్కా ఇల్లు. ఇవి ఎక్కువగా పట్టణాలలో కనిపిస్తాయి. ఇవి పక్కా గోడలతో కట్టబడి, పైభాగం [[కాంక్రీటు]]తో నిర్మించబడుతుంది. ఇవి కట్టుకోడానికి ఖర్చు ఎక్కువగా అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఇల్లు" నుండి వెలికితీశారు