తండ్రి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: nah:Tahtli
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[కుటుంబము]]లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో పురుషున్ని '''తండ్రి''' లేదా '''నాన్న''' (Father) అంటారు.
ఒక పెద్ద కుటుంబంలో ఒక వ్యక్తి (స్త్రీ/పురుషుడు) యొక్క తండ్రి కి అన్నయ్య ఆ వ్యక్తికి '''పెత్తండ్రి''' లేదా '''పెదనాన్న''' అంటారు. అలాగే తల్లి యొక్క అక్క భర్త కూడా ఇదే వరసగా భావిస్తారు.

మన సంఘంలో కని పెంచే బాధ్యత తల్లిది అయితే, పోషించే బాధ్యత తండ్రిదని బావిస్తారు. తండ్రి మూలంగా పిల్లలకు సంఘంలో గుర్తింపు, [[ఆస్తి హక్కు]] లాంటివి వస్తాయి. ఈ వ్యవస్థని [[పితృస్వామ్య వ్యవస్థ]] అంటారు . కొన్ని సంస్కృతలలో తల్లి పరంగా గుర్తింపూ, ఆస్తి హక్కు వస్తాయి, వీటిని [[మాతృ స్వామ్య వ్యవస్థ]] అంటారు. ఉదాహరణకి మన దేశంలో [[మేఘాలయ]]లో నివసించే [[ఖాసీ తెగ]] ఒక మాతృస్వామ్య వ్యవస్థ
 
== దత్తత వెళ్లినా సొంత తండ్రి తండ్రే ==
కుమారుడు మరో ఇంటికి దత్తత వెళ్లినంత మాత్రాన అసలు తండ్రితో సంబంధాలు పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్లు కాదు. అసలు తండ్రి కుటుంబ సభ్యుడే.బహుమతి ఒప్పంద దస్తావేజును(గిఫ్టు డీడ్‌) కుటుంబ సభ్యుల మధ్య రాసుకుంటే దాని రిజిస్ట్రేషన్‌కు ఒక శాతం స్టాంపు రుసుం చెల్లిస్తే సరిపోతుంది. అదే దస్తావేజును కుటుంబేతర సభ్యులతో రాసుకొంటే 6 శాతం రుసుం కట్టాలి. (ఈనాడు7.3.2010)
"https://te.wikipedia.org/wiki/తండ్రి" నుండి వెలికితీశారు