సువర్ణముఖి (చిత్తూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విలీనం
పంక్తి 1:
{{విలీనం|సువర్ణముఖి, చిత్తూరు}}
{{విస్తరణ}}
''నాగావళి ఉపనదైన [[సువర్ణముఖి, నాగావళి|సువర్ణముఖి]] నదిని గురించి ఇక్కడ చూడండి.''
స్వర్ణముఖి నది దక్షిణ భారత దేశంలో ప్రవహించే ఒక నది. ప్రముఖ శైవ క్షేత్రమయిన [[శ్రీకాళహస్తి]] ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. ధూర్జటి రచనల్లో దీన్ని ''మొగలేరు'' అని ప్రస్తావించాడు. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, [[గాజులమండ్యం]] దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబర్ నుంచి డెసెంబరు దాకా ప్రవహిస్తుంది.
 
స్వర్ణముఖి నది దక్షిణ భారత దేశంలో ప్రవహించే ఒక నది. [[చిత్తూరు]] జిల్లాలో ప్రముఖ నది. ప్రముఖ శైవ క్షేత్రమయిన [[శ్రీకాళహస్తి]] ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. [[తిరుపతి]]-[[చంద్రగిరి]] మద్య [[తొండవాడ]] సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. ధూర్జటి రచనల్లో దీన్ని ''మొగలేరు'' అని ప్రస్తావించాడు. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, [[గాజులమండ్యం]] దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబర్ నుంచి డెసెంబరు దాకా ప్రవహిస్తుంది.
 
ఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.
 
==పురాణ గాధ==
పూర్వం [[అగస్త్య మహర్షి ]] [[బ్రహ్మ]]ను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే అది వారికి కష్టానికి తగిన ప్రతిఫలం విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చింది.
 
 
==మూలాలు==
*శ్రీకాళహస్తి దేవస్థానం వారి శివరాత్రి బ్రహ్మొత్సవాలు ఆహ్వానపత్రిక నుండి సేకరించినది.
 
{{ఆంధ్రప్రదేశ్ నదులు}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నదులు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా నదులు]]
 
 
[[en:Swarnamukhi]]