ఆయుధాల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
#[[బరాటా]]
 
రాయ రఘునాథ రాజు కుమారుడైన విజయ రఘునాథ రాజు ఆనతి పై నల్ల పిచ్చయ్య కుమారుడు నవనప్ప రచించిన ఖడ్గ లక్షణ శిరోమణి అనే పేరు గల గ్రంధం లో 32 రకాల ఆయుధాలను పేర్కొనడం జరిగింది. ఆ 32 రకాల ఆయుధాల పేళ్ళు ఇలా ఉన్నాయి :
 
# అసి
# ముద్గరము
# ముసలము
# కోహణము
# కణియము
# కంపణి
# సిల్లు
# భల్లాతకము
# భింది
# వాలము
# కరవాలము
# కుంతము
# కోదండము
# కఠారి
# తోమరము
# పరశు
# త్రిశూలము
# వజ్రముష్టి
# గద
# ఆపుది
# అంగల
# అంతక
# వంగిణి
# చక్రము
# నబళము
# ఈటె
# ఇనుప కోల
# సెల కట్టి
# పట్టిసము
# ప్రకూర్మము
# నఖరము
# మయూరదండము
# నారసము
 
[[వర్గం:సంఖ్యానుగుణ వ్యాసములు]]
"https://te.wikipedia.org/wiki/ఆయుధాల_జాబితా" నుండి వెలికితీశారు