"స్తంభం" కూర్పుల మధ్య తేడాలు

*'''[[అశోక స్తంభం]]''' : [[అశోకుడు]] నిర్మించిన చాలా స్తంభాలు.
*'''[[ధ్వజ స్తంభం]]''' : [[దేవాలయం]] లో గర్భగుడికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన స్తంభం.
*'''విద్యుత్ స్తంభం''' : తీగలను భూమికి తగలకుండా [[విద్యుత్]] ను ఒక చోటినుండి మరొక చోటికి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు.
 
*'''[[ఘంట స్తంభం]]''' : [[వీధి]] లోని అందరికీ అనుకూలంగా [[రహదారి]] కూడలిలో పెద్ద ఘంట ను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.ఇప్పుడు ఇవి దాదాపు కనుమరుగయి పొయ్యాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/585584" నుండి వెలికితీశారు