అష్టదిగ్గజములు: కూర్పుల మధ్య తేడాలు

భాష సవరణలు
అష్టదిగ్గజాలు వ్యాసము నుండి విలీనము
పంక్తి 1:
హిందూ పురాణలలో ఎనిమిది దిక్కులనూ కాపాలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటారయని ప్రతీతి. ఇవే '''అష్టదిగ్గజాలు'''. వీటికి మళ్లే [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను '''అష్టదిగ్గజాలు''' అని అంటారు. వీరికి [[కడప]] జిల్లాలోని [[తిప్పలూరు]] గ్రామాన్ని ఇచ్చినట్లు శాసనాధారాన్ని బట్టి తెలుస్తూంది. అష్టదిగ్గజములు ఎవరెవరనే విషయమై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ క్రింది వారు అయి ఉండవచ్చు అని ఒక భావన.
==అష్టదిగ్గజములు==
[[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను '''అష్టదిగ్గజాలు''' అని అంటారు. వీరికి [[కడప]] జిల్లాలోని [[తిప్పలూరు]] గ్రామాన్ని ఇచ్చినట్లు శాసనాధారాన్ని బట్టి తెలుస్తూంది. అష్టదిగ్గజములు ఎవరెవరనే విషయమై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ క్రింది వారు అయి ఉండవచ్చు అని ఒక భావన.
 
#[[అల్లసాని పెద్దన]]
#[[నంది తిమ్మన]]
#[[ధూర్జటి]]
#[[మాదయ్యగారి మల్లన]] లేక [[కందుకూరి రుద్రకవి]]
#[[అయ్యలరాజు రామభధ్రుడు]]
#[[పింగళి సూరన]]
#[[రామరాజభూషణుడు]] ([[భట్టుమూర్తి]])
#[[తెనాలి రామకృష్ణుడు]]
 
'''అష్టదిగ్గజాలు'''
#ఐరావతం
#పుండరీకం
#వామనం
#కుముదం
#అంజనం
#పుష్పదంతం
#సార్వభౌమం
#సుప్రతీకం
 
{{అష్టదిగ్గజములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
[[en:Astadiggajas]]
"https://te.wikipedia.org/wiki/అష్టదిగ్గజములు" నుండి వెలికితీశారు