మూస:విశేష వ్యాసము1: కూర్పుల మధ్య తేడాలు

కొత్త విశేష వ్యాసము
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
<!-- Donot use any English words in this space -->
[[Image:Allah-green.svg|right|120px]]
పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ మానావాళికిమానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే '''రంజాన్''' పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.
 
తెలుగువారి మాదిరిగానే మహ్మదీయులు ' చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానన్ని అనుసరించే ముస్లిం క్యాలెండర్‍లో తొమ్మిదవ నెల ' రంజాన్' దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం 'దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '...[[రంజాన్|పూర్తివ్యాసం]]
"https://te.wikipedia.org/wiki/మూస:విశేష_వ్యాసము1" నుండి వెలికితీశారు