రచయిత్రి (1984 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
name = రచయిత్రి |
director = [[ భానుమతీ రామకృష్ణ ]]|
year = 19841980|
language = తెలుగు|
production_company = [[భరణి పిక్చర్స్]]|
starring = [[చక్రపాణి ]],<br>[[రాజి]]|
music = [[భానుమతీ రామకృష్ణ ]]|
}}
 
ఈ సినిమా 1980లో విడుదలైన తెలుగు చిత్రం. దీనికి కథ, స్క్రీన్‍ప్లే, సంభాషణలు, సంగీతం, కూర్పు, దర్శకత్వం – అన్నీ భానుమతి నిర్వహించింది. రచయిత్రుల రచనల వల్ల సమాజానికి ఉపయోగం కలగాలి అన్న ఉద్దేశ్యంతో తీసిన సినిమా ఇది.
 
==సంక్షిప్త చిత్రకథ==
ఈ చిత్రంలో భానుమతి ఒక రచయిత్రి. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వారి కథలు పనిమనిషి ద్వారా వింటూ, ఆ కథల్నే నవలలో రాస్తూ, పరిష్కారమార్గం సూచిస్తూ ఉంటుంది. ఇలా కథలో నాలుగు కథలు సమాంతరంగా నడుస్తాయి. కాలక్రమంలో, ఈ రచయిత్రి తన రచనల్లో సూచించిన పరిష్కారాలు చదివి, ఆయా కుటుంబాల వారు బాగుపడి, చివర్లో ఆమె వద్దకు వచ్చి, ధన్యవాదాలు తెలుపుకుంటారు .
"https://te.wikipedia.org/wiki/రచయిత్రి_(1984_సినిమా)" నుండి వెలికితీశారు