సుజాత (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''సుజాత''' (డిసెంబర్ 10, 1952 – ఏప్రిల్ 6, 2011). ఒక మలయాళ నటి. ఈమె [[శ్రీలంక]] లో పుట్టి పెరిగింది. జన్మస్థలం [[కేరళ]] లోని ''మరదు''. [[తెలుగు]], [[కన్నడ]], [[తమిళం]], [[మళయాలం]], [[హిందీ]] భాషల చలనచిత్రాలలో నటించిన ఒక ప్రసిద్ధ దక్షిణ భారత నటి. కొంతకాలం అనారోగ్యంతో బాధ పడ్డ తరువాత ఆమె 58 ఏళ్ళ వయసులో చెన్నైలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.
==సినిమాలు==
[[గోరింటాకు]], [[సూత్రధారులు]], [[శ్రీరామదాసు]] ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు.
పంక్తి 9:
*[[సంధ్య]]
*[[సర్కస్ రాముడు]]
*[[సూరిగాడు]]
*[[ఎమ్మెల్యే ఏడుకొండలు]]
*[[అహంకారి]]
*[[జస్టిస్ చక్రవర్తి]]
*[[సీతాదేవి]]
*[[బహదూరపు బాటసారి]]
*[[వంశ గౌరవం]]
"https://te.wikipedia.org/wiki/సుజాత_(నటి)" నుండి వెలికితీశారు