సుజాత (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''సుజాత''' (డిసెంబర్ 10, 1952 – ఏప్రిల్ 6, 2011). ఒక మలయాళ నటి. ఈమె [[శ్రీలంక]] లో పుట్టి పెరిగింది. జన్మస్థలం [[కేరళ]] లోని ''మరదు''. [[తెలుగు]], [[కన్నడ]], [[తమిళం]], [[మళయాలం]], [[హిందీ]] భాషల చలనచిత్రాలలో నటించిన ఒక ప్రసిద్ధ దక్షిణ భారత నటి. కొంతకాలం అనారోగ్యంతో బాధ పడ్డ తరువాత ఆమె 58 ఏళ్ళ వయసులో చెన్నైలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.
==సినిమాలు==
[[గోరింటాకు]], [[సూత్రధారులు]], [[శ్రీరామదాసు]] ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు. 1997లో వచ్చిన ''పెళ్ళి'' చిత్రానికి గాను నంది అవార్డు వచ్చింది. తమిళంలో ప్రతిష్టాత్మక ''కలైమామణి'' అవార్డు అందుకున్నారు
*[[ఏడంతస్తుల మేడ]]
*[[సుజాత (సినిమా)|సుజాత]]
"https://te.wikipedia.org/wiki/సుజాత_(నటి)" నుండి వెలికితీశారు