మనసున మనసై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
ఈ పాటకి శ్రీ [[సాలూరు రాజేశ్వరరావు]] గారు సంగీతం అందించగా....[[శ్రీ శ్రీ]] గారి సాహిత్యానికి [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి]] మరియు [[జగ్గయ్య]] లు నటించారు. ఈ సన్నివేశం [[నాగార్జున సాగర్]] నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడినది.
ఈ పాట ను ఆధారంచేసుకుని తెలుగు సాహిత్యంలో కొన్ని కథలు వ్రాయబడ్దాయి.అంపశయ్య నవీన్ ఇదేపేరుతో ఒక నవల రాశారు.షరతులు లేని ప్రేమ (అన్ కండిషనల్ లవ్)"నిన్ను నిన్ను గా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు "రూపంలో తొలిసారిగా తెలుగు సినీ గీతాల్లో ప్రతిపాదించబడింది.
 
==పాట==
"https://te.wikipedia.org/wiki/మనసున_మనసై" నుండి వెలికితీశారు