సింహం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
| range_map_caption=Distribution of lions in Africa
}}
'''సింహం''' ([[ఆంగ్లం]]: '''Lion''' : బహువచనం '''సింహాలు''') ఒక కౄర [[జంతువు]]. మృగాలకు రాజు ([[మృగరాజు]]) గా సింహాన్ని వర్ణిస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 - 10 వరకు గుంపుగా ఉంటాయి. పొడవు 5 - 8 అడుగులు, బరువు 150 - 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం [[జూలు]]ను కలిగి ఉంటుంది.
 
సింహాలు దినంలో 20 గంటలు విశ్రాంతి తీసుకొంటూ, ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. వీటి ఆహారం [[జింక]]లు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి
"https://te.wikipedia.org/wiki/సింహం" నుండి వెలికితీశారు