నీలి చిత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[సినిమా]]లలో అశ్లీలత మోతాదును మించినట్లయితే వాటిని బూతు సినిమాలు అనవచ్చును. బూతు సినిమాలు ఒక నిర్వచనం: [[ఆంగ్లం]]లో pornography అనే పదానికి “all explicit material intended to arouse the reader,viewer or a listener” అనే అర్థముంది. కాకపోతే ఇందులో “explicit” యొక్క అర్థం ప్రతి దేశానికీ, భాషకూ సంస్కృతికీ మారుతూ ఉండటం. భారతదేశంలోని చట్టబద్దమైన కొన్ని మార్పులకు అనుగుణంగా ఈ నిర్వచనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాలను “నీలి చిత్రాలు” (blue films) అనకుండా “పెద్దలకు మాత్రమే చిత్రాలు” (adults only films) అని పిలవాలి. ఎందుకంటే, ఇవి 1952 నాటి భారతీయ సినెమాటోగ్రఫీ చట్టానికి లోబడి తమ పరిధుల్ని నిర్వచించుకున్నాయి. వ్యవహారికంగా “బూతు చిత్రాలు” అని చెప్పినా చట్టప్రకారం ఇవి “పెద్దలకు మాత్రమే” చిత్రాలన్నమాట.
 
==తెలుగు చిత్రాలు==
తెలుగు భాషలో ఈ బూతు చిత్రాల నిర్మాణం విరివిగా జరిగిన దాఖలాలు చాలా తక్కువ. ముఖ్యంగా మళయాళ పరిశ్రమ నిర్మించిన చిత్రాను అనువాద ([[డబ్బింగ్]]) రూపంగా తెలుగు ప్రేక్షకుల మధ్యకు తీసుకువచ్చిన సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ట్రెండ్ కు రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి మళయాలంలో ఫిలిం సెన్సారు చాలా ‘పెద్ద మనసుతో వ్యవహరించడం’. రెండవది, ఒకసారి ఈ మళయాల చిత్రాలను వారి సెన్సారు బోర్డు క్లియర్ చేసిన తరువాత తెలుగు సెన్సారు వారు అక్కడక్కడా ఆడియో తప్ప వీడియో కట్ చేసే అధికారం లేకపోవడం. ఈ లొసుగుల్ని కనిపెట్టి, పెద్ద స్థాయిలో బూతు సినిమాల నిర్మాణం జరిగిన 80 వ దశకంలో చాలా వరకూ చిత్రాల నిర్మాతలు తెలుగువారేనని ఒక అనుమానం. అది నిజం కాకపోయినా, మార్కెట్ మరియూ డిస్తిబ్యూషన్ను దృష్టిలో ఉంచుకుంటే ఈ అనుమానం అబద్దమని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము.
 
==విభజన==
"https://te.wikipedia.org/wiki/నీలి_చిత్రం" నుండి వెలికితీశారు