నీలి చిత్రాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[సినిమా]]లలో అశ్లీలత లేదా [[బూతు]] మోతాదును మించినట్లయితే వాటిని '''బూతు సినిమాలు''' అనవచ్చును. ఒక నిర్వచనం: [[ఆంగ్లం]]లో pornography అనే పదానికి “all explicit material intended to arouse the reader,viewer or a listener” అనే అర్థముంది. కాకపోతే ఇందులో “explicit” యొక్క అర్థం ప్రతి దేశానికీ, భాషకూ సంస్కృతికీ మారుతూ ఉండటం. భారతదేశంలోని చట్టబద్దమైన కొన్ని మార్పులకు అనుగుణంగా ఈ నిర్వచనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాలను “నీలి చిత్రాలు” (blue films) అనకుండా “పెద్దలకు మాత్రమే చిత్రాలు” (adults only films) అని పిలవాలి. ఎందుకంటే, ఇవి 1952 నాటి భారతీయ [[సినిమాటోగ్రఫీ]] చట్టానికి లోబడి తమ పరిధుల్ని నిర్వచించుకున్నాయి. వ్యవహారికంగా “బూతు చిత్రాలు” అని చెప్పినా చట్టప్రకారం ఇవి “పెద్దలకు మాత్రమే” చిత్రాలన్నమాట.
ఆంగ్లంలోని నీలి చిత్రాలను సాఫ్ట్ కోర్ (Softcore) మరియు హార్డ్ కోర్ (Hardcore) గా విభజిస్తారు. మన తెలుగులో వస్తున్న చిత్రాలు సాఫ్ట్ కోర్ వర్గానికి చెందినవిగా ఉంటాయి. [[ఇంటర్నెట్]], శాటిలైట్ టేలివిజన్ మరియూ CD- DVD లలో బూతు ప్రపంచాన్ని ఏలుతున్నా, ఈ చిత్రాల నిర్మాణం మరియూ ప్రదర్శనా నిరాటంకంగా జరుగుతూనే ఉంది. వీటి ప్రదర్శన కొసం కొన్ని పట్టణాలలో ప్రత్యేకమైన సినిమా హాళ్లు కూడా నడుస్తున్నాయి.
==తెలుగు చిత్రాలు==
|