నీలి చిత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Karlekens sprak 69 i.jpg]]
[[సినిమా]]లలో అశ్లీలత లేదా [[బూతు]] మోతాదును మించినట్లయితే వాటిని '''బూతు సినిమాలు''' అనవచ్చును. ఒక నిర్వచనం: [[ఆంగ్లం]]లో pornography అనే పదానికి “all explicit material intended to arouse the reader,viewer or a listener” అనే అర్థముంది. ఇందులో “explicit” యొక్క అర్థం ప్రతి దేశానికీ, [[భాష]]కూ సంస్కృతికీ మారుతూ ఉండటం. భారతదేశంలోని చట్టబద్దమైన కొన్ని మార్పులకు అనుగుణంగా ఈ నిర్వచనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాలను “నీలి చిత్రాలు” (blue films) అనకుండా “పెద్దలకు మాత్రమే చిత్రాలు” (adults only films) అని పిలవాలి. ఎందుకంటే, ఇవి 1952 నాటి భారతీయ [[సినిమాటోగ్రఫీ]] చట్టానికి లోబడి తమ పరిధుల్ని నిర్వచించుకున్నాయి. వ్యవహారికంగా “బూతు చిత్రాలు” అని చెప్పినా చట్టప్రకారం ఇవి “పెద్దలకు మాత్రమే” చిత్రాలన్న మాట.
 
"https://te.wikipedia.org/wiki/నీలి_చిత్రం" నుండి వెలికితీశారు