"భీష్మ (1962 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
production_company = [[బి.ఎ.ఎస్. ప్రొడక్షన్స్ ]]|
music = [[సాలూరి రాజేశ్వరరావు]]|
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[అంజలీదేవి]],<br>[[కాంతారావు]],<br>[[గుమ్మడి వెంకటేశ్వరరావు]]|
}}
'''భీష్మ''': ఇది 1962లో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఎన్.టి.అర్ [[భీష్ముడు|భీష్ముని]]గా నటించారు. గాంగేయుని జనన , అతదూ భీష్మునిగా మారటం, సోదరుల కోసం అంబ, అంబాలిక స్వయంవరం నుండి వారిని కొనిపోవడం, సాల్వుడు అంబను నిరాకరీంచడం, భీష్ముడు కురు వృద్దునిగా కురుక్షెత్ర యుద్ధంలో పాల్గొనడం, చివరకు మరణం వరకు చిత్రకథ సాగుతుంది. భీష్మ కథ అంటే మొత్తం భారతం అన్నట్టు చిత్రంలో మహాభారత కథ మొత్తం స్ప్టృసింపబడింది. అంబ గా అంజలి, సాల్వునిగా కాంతారావు, కర్ణునిగా గుమ్మడి, దుర్యోధనునిగా ధూలిపాళ నటించారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/608254" నుండి వెలికితీశారు