శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎కధాంశం: corrected the mistakes in the story
పంక్తి 8:
}}
అలనాటి మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ నుండి విచిత్రమైన కథలతో వినోదాత్మక చిత్రాలను నిర్మించడం [[విజయా పిక్చర్స్]] వారి ప్రత్యేకత. [[కథ]] కంటే [[కథనం]] మిన్న. ఇంటిల్లిపాదీ చక్కగా నవ్వుకునే చిత్రాలకి ట్రేడ్ మార్క్ విజయా సంస్థ. ఆ కోవలో వ్రయత్నమే '''శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్'''. పొట్ట కోసం ఒక నిరుద్యోగి పడే పాట్లు ఈ చిత్ర కధాంశం.
 
==కధాంశం==
నిరుధ్యోగి అయిన కృష్ణ ఒక క్రైస్తవ ఇంట్లో ఉధ్యోగం కోసం క్రైస్తవునిగా నాటకం అడుతూంటాడు. ఇంటి వారి కూతురు అతడిని ప్రేమిస్తుంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయాలని అనుకుంటున్నపుడు అతడు హిందువు అని తెలుస్తుంది. ఇది తెలిసిన ఇంటి యజమాని తన పూర్వాశ్రమంలో తను కూడా ఇదే విధంగా చేసానని, అలానే ఆ ఇంటికి అల్లుడిగా మారానని, తన మామగారికి కూడా తన గురించి తెలుసునని చెప్పి అతడిని తన కూతిరి భర్తగా చేస్తాడు.
 
== చిత్రకథ ==