బుట్ట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
===బుట్టలు(Baskets)===
బుట్టలను తెలుగులో గంప, తట్ట అని కూడా పిలుస్తారు. బుట్టల తయారి,లేదా అల్లిక చాలా పురాతనమైనది. బుట్టలను అల్లడం నైపుణ్యంతో కూడిన కళాత్మకమైన చేతివృత్తి లేదా హస్తకళ. బుట్టలను వృక్ష సంభంధిత భాగాలతో చెయ్యడవలన ,అవి కాలక్రమేన సహజంగానే శిధిలమయ్యె, జీర్ణించిపోయే లక్షణము వుండుటచే, బుట్టల కాలనిర్ణయము చేయుటకు అవశేషాలు (Fossils) లభ్యము కావడం కష్టతరము. అయితే 10-12 వేల నాటి మట్టి పాత్రలపై(pottery) బుట్టల అల్లిక గుర్తులు(imprints of weavings) లభించడంవలన ఆకాలం నాటికే బుట్టల అల్లిక వాడుకలో వుండేదని తెలుస్తున్నది. బుట్టలను పలురకాలైన పనులకై వినియోగిస్తారు.గ్రామాలలో ధాన్యం నిలువ వుంచుకునే గాదెలను మొదలు పెట్టుకుని, చెత్తబుట్ట వరకు బుట్టల వినియోగం కలదు. బుట్టలను వెదురుతో, చెట్లాకులతో, కొన్నిరకాల చెట్లదుంగలతో(Log), వేర్లతో((Roots),చెట్లబెరడు (Bark),మరియు కొన్నిరకాల గడ్ది(Grass)తో అల్లెదరు.
అయా ప్రాంతాలలొ లభించే చేట్లనుండి,ఆకులనుండి,దుంగలనుండి బుట్టలను అల్లడం జరుగుచున్నది.చెట్ల ఆకులనుండి తయారు చెయ్యు బుట్టలకు ఇదాహరణ:తాటాకు బుట్టకు,ఈతాకుబుట్టలు,కొబ్బరిఆకుల బుట్టలు.అయితే ఇవి అంత నాణ్యమైనవికావు.ఎక్కువ బరువు కలిగిన వస్తువులను వుంచుటకు అనుకూలమైనవి కావు.
"https://te.wikipedia.org/wiki/బుట్ట" నుండి వెలికితీశారు