దానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==[[అవయవ దానం]] ==
[[నేత్రదానం]] బాగా జరుగుతోంది. కళ్ళు,గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు కూడా దానమిస్తున్నారు. దీనిని అవయవ దానం (Organ donation) అంటారు:[[మోహన్ ఫౌండేషన్‌]] , [[గూడూరి సీతామహాలక్ష్మి]] శరీరదానం కోసం ఉద్యమం చేస్తున్నారుపనిచేస్తున్నారు. <ref>[http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=39621&Categoryid=11&subcatid=23]</ref>
"మోహన్ ఫౌండేషన్" వ్యాదిగ్రస్థులకు, వైద్యులకు, ప్రజలకు మధ్య అవయవ దానం, అవయవ మార్పిడిపై అవగాహన కలిగించే స్వచంద సేవా సంస్థ .అవయావాలు అమ్మడం కొనడం నేరం, మోహన్ ఫౌండేషన్ వాలంటీర్లు అవయ మార్పిడి ఆవశ్యకత గురించి, కిడ్నీ, కాలేయం, గుండెమార్పిడుల అవయవ దానం అవసరం గురించి ప్రజల్లో అవగాన పెంచేందుకు కృషి చేస్తున్నారు, రకరకాల ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల బందువులకు కౌన్సిలింగ్ ఇచ్చి అవయదానంపై అవగాహన పెంచి స్వచ్చందంగా అవయదానానికి సహకరించాలని కోరుతున్నారు, అవయదానంచేసిన వారి బంధువులు ఆ అవయవాల వల్ల జీవంపోసుకున్న వారిని చూసి తమవారు ఇంకా బ్రతికే ఉన్నారని సంతృప్తి చెందుతున్నారు.మోహన్ ఫౌండేషన్‌[[http://www.mohanfoundation.org/]] హైదరాబాదు ఫోన్ నంబర్: 040 -66369369.
 
==[[అన్న దానం]]==
"https://te.wikipedia.org/wiki/దానం" నుండి వెలికితీశారు