కూచిభొట్ల శివరామకృష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
వీరు మొదటగా నటించిన చలనచిత్రం [[భలే పెళ్ళి]] (1941). [[జీవన్ముక్తి]] (1942) సినిమాలో కథానాయకుడిగా కూడా నటించి మెప్పించారు. తర్వాత కాలంలో వీరు సుమారు 200 సినిమాలలో నటించారు. వీరు [[స్థూలకాయం]] కలిగివుండడం మూలంగా ఎక్కువగా హాస్య పాత్రలు ధరించేవారు.
 
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm0803354/ ఐ.ఎమ్.డి.బి.లో శివరామకృష్ణయ్య వివరాలు.]
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]