మిరిస్టిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
}}
}}
'''మిరిస్టిక్ ఆమ్లం''' ('''Myristic acid''', also called '''tetradecanoic acid''') ఒక సాధారణమైన [[సంతృప్త కొవ్వు ఆమ్లం]]. ఇది 14 [[కార్బను]]లను కలిగివుంటుంది. దీని రసాయన ఫార్ములా : CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>12</sub>COOH.
 
మిరిస్టిక ఫ్రాగ్నన్స్ (myristica fragrance) అనబడే [[జాజికాయ]] (nutmeg) విత్తననూనెలో దాదాపు 75% వుండటం వలన ఈ ఆమ్లానికి మిరిస్టిక్ ఆమ్లం అనే పేరు స్దిరపడినది. నట్‌మెగ్ నూనెలో మిరిస్టిక్‌ ఆసిడ్ అధిక శాతము సింపుల్‌ ట్రైగ్లిసెరైడ్ (trimyristin) గా కన్పిస్తుంది. స్పెర్మ్ తిమింగలము తలనూనెలో మిరిస్టిక్ ఆసిడు 15% వున్నది. అధికముగా (excess) మిరిస్టిక్ ఆసిడ్‌ను ఆహరములో తీసుకున్నఫ్లాస్మా కొలెస్ట్రాల్‌ పెరిగె ప్రమాదము వున్నది. సాచురెటెడ్‌ ఫ్యాటి ఆసిడ్లలో మిరిస్టిక్‌ ఆసిడ్ మాత్రమే కణమాంసకృత్తుల (cellular proteins)లో అమైడ్‌లింకు ఏర్పరచగలదు. పాలకొవ్వులలో ఈ ఆసిడ్ 8-12% వరకు వున్నది. కొబ్బరి, పామ్‌కెర్నల్‌ నూనెలలోకూడా 1-5% వరలు వుండును. ఈ ఫ్యాటిఆసిడ్‌ నుండి మిరిస్టెట్ (miristate) అనే ఈస్టరును తయారుచెయ్యుదురు. ఐసోప్రొఫైల్‌ మిరిస్టెట్‌ను సౌందర్యలేపనము (cosmatics) తయారు చెయ్యుటకు ఉపయోగించెదరు. మిరిస్టిక్ఆసిడ్‌ను క్షయికరణచర్య (reduction)కు గురికావించి మిరిస్టి అల్డిహైడ్ (myristyl aldehyde), మరియు మిరిస్టిల్‌ అల్కహల్ (myristyl alcohol)ను ఉత్పన్నం చెయుదురు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మిరిస్టిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు