వరకట్నం: కూర్పుల మధ్య తేడాలు

article improved and sections added
article improved with sections
పంక్తి 2:
 
{{మొలక}}
==పరిచయం==
'''వరకట్నం''' అంటే పెళ్ళి కూతురు తల్లి తండ్రులు పెళ్ళి కొడుకు తల్లి తండ్రులకి డబ్బులు ఇచ్చే సంప్రదాయం. నూతన దంపతులకు ఆర్ధికంగా బలం చేకూర్చడమే వరకట్నం యొక్క ఉద్దేశ్యం. ఈ సంప్రదాయం భారతదేశం, పాకిస్థాన్, గ్రీసు, రోమన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలలో ఉంది.
 
Line 11 ⟶ 12:
 
==విశేషాలు==
వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ వరకట్న హత్యలు జరుగుతున్నాయి. అత్తింటి వేధింపులు ఉన్న వరకట్న బాధితురాలు తన మెట్టినింటి వారుండే ప్రాంతంతో పాటూ, పుట్టింటి వారుండే ప్రాంతంలోనూ 'ఐ.పి.సి 498 ఎ' కేసులను నమోదు చేయవచ్చని సుప్రీం కోర్టుతీర్పునిచ్చింది. సెక్షన్ 'ఐ.పి.సి 498 ఎ' ప్రకారం ఏ సాక్ష్యాలు విచారించకుండా భర్త, అత్త మామలను, ఆడపడుచులను 3 సంవత్సరాలు జైల్లో వేయడం జరుగుతుంది. అయితే స్త్రీ సాధికారత వలన సెక్షన్ 'ఐ.పి.సి 498 ఎ' భారీ ఎత్తున దుర్వినియోగం అవుతోంది, విడాకుల కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. 'ఐ.పి.సి 498 ఎ' భారీ ఎత్తున దుర్వినియోగపరచుకొనే వారిలో ఎక్కువగా చదువుకున్న అమ్మాయిలు ఉండటం విశేషం. అందుకు ఈ సెక్షనులో సవరణ తచ్చారు. దీని ప్రకారం అమ్మాయి - గృహ హింస, వరకట్నవేధిపులను సాక్ష్యాలతో నిరూపించగలితేసే భర్తకు, అత్త మామలకు, ఆడపడుచులకు శిక్ష పడుతుంది.
 
[[వర్గం: సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/వరకట్నం" నుండి వెలికితీశారు