Redaloes గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
 • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
 • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png రవిచంద్ర (చర్చ) 10:59, 22 సెప్టెంబర్ 2009 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఒకే సభ్యనామాన్ని సోదర ప్రాజెక్టులలో కూడా వాడేందుకు గాను జాగ్రత్త చేసుకోండి

వికీమీడియా ఫౌండేషను వారి ప్రాజెక్టులన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుని ఉంటాయి. వికీపీడియాలో పని చేస్తున్నారంటే, ఏదో ఒకనాటికి సోదర ప్రాజెక్టుల్లో కూడా మీరు లాగిన్ అవ్వవలసి రావచ్చు. అలా జరిగినపుడు, సహజంగానే ఇదే సభ్యనామం కావాలని కోరుకుంటారు. చాలామంది వికీపీడీయనులు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఒకే సభ్యనామాన్ని వాడుతూ ఉంటారు. ఒకే సభ్యనామం వివిధ ప్రాజెక్టుల్లో వివిధ సభ్యులకు ఉంటే అయోమయం నెలకొనే అవకాశం ఉంది. ఇతర ప్రాజెక్టుల్లో మీరు ఎప్పుడూ పనిచెయ్యకపోయినా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అయోమయాన్ని నివారించేందుకు, ఆయా ప్రాజెక్టుల్లో మీ సభ్యనామాన్ని సృష్టించుకుని ఉంచండి.


ఒక ప్రాజెక్టులో సృష్టించుకునే సభ్యనామం ఇక మిగతా అన్ని ప్రాజెక్టులలోనూ రిజర్వు అయ్యేలా చేసే అంశం, మీడియావికీ సాఫ్టువేరు యొక్క రాబోవు కూర్పుల్లో ఉండబోతోంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Invite to WikiConference India 2011సవరించు


Hi Redaloes,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

క్షత్రియులుసవరించు

క్షత్రియులు వ్యాసం బాగుంది. ధన్యవాదాలు. కొన్ని బొమ్మలు చేర్చాను. ఇంకా విస్తరించండి.AngajalaARS 10:45, 1 జనవరి 2012 (UTC)

మీరు చేర్చిన బొమ్మలుసవరించు

బొమ్మలు చేరుస్తున్నందులకు ధన్యవాదాలు. మీ స్వంతంగా తీసినవైతే కామన్స్ లో చేర్చితే అన్ని ప్రాజెక్టులకు వాడటానికి అనుకూలంగా వుంటాయి. గమనించగలరు. --అర్జున 17:07, 8 ఫిబ్రవరి 2012 (UTC)

పతకంసవరించు

Redaloes గారికి, తెవికీలో వివిధ అంశాలపై వ్యాసాలలో మీ కృషికి అభివందనలు, గుర్తింపుగా ఈ పతకాన్ని ఇస్తున్నాను. --అర్జున (చర్చ) 05:46, 1 మార్చి 2012 (UTC)

పరిచయంసవరించు

దయచేసి మీ పరిచయాన్ని మీ వాడుకరి పేజీలో తెలియజేయగలరు. మరోలా భావించవద్దు.Rajasekhar1961 (చర్చ) 11:15, 9 మార్చి 2012 (UTC)

ధన్యవాదాలుసవరించు

మంచి వ్యాసాలను వివరంగా రచిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ కృషిలో నా సహాహం ఏమైనా ఉంటే తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 09:11, 10 ఆగష్టు 2012 (UTC)

టైపింగు సహాయంసవరించు

మీ ప్రశ్న: నా పేరు భూపతిరాజు రమేష్ రాజు. నా యూసర్ ఐ.డి Redaloes. నాకు తెలుగు వికీపెడియాలో వ్యాసాలు ప్రచురించడం నా హాబీ. వాటిని చదివినవారు దయచేసి నాకు సలహాలు ఇవ్వగలరు. తెలుగు వికీపెడియాలో నేరుగా తెలుగు అక్షరాలు టైప్ అవ్వడం లేదు. అందు వల్ల http://type.yanthram.com/te/ టైప్ చేసి తెలుగు వికీపెడియాలోకి పేస్ట్ చేస్తున్నాను. నాతో మాట్లాడదలచుకున్నవారు 7సీస్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ (హైదరాబాద్ లో ఉన్న గేమింగ్ కంపెనీ) లో నన్ను సంప్రదించవచ్చు.

సమాధానం: వికీపీడియా:టైపింగు సహాయం చూడండి. లేదా నాకు 9246376622 కు ఫోన్ చెయ్యండి.Rajasekhar1961 (చర్చ) 14:47, 25 ఆగష్టు 2012 (UTC)
మీ వివరాల్ని చర్చా పేజీ నుండి మీ వాడుకరి పేజీకి తరళించాను. గమనించండి.Rajasekhar1961 (చర్చ) 04:01, 26 ఆగష్టు 2012 (UTC)
ఫోనులో మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. నా మైల్ nationalpathlab@yahoo.co.in. Phone: 9246376622. ప్రతినెలా మూడవ ఆదివారం నా జాతీయ పెథాలజీ ప్రయోగశాల, దోమలగుడలో వికీపీడియన్లు కలుస్తాము. వీలుచూసుకొని రమ్మని ఆహ్వానం పలుకుతున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:37, 28 ఆగష్టు 2012 (UTC)

కృష్ణరాయల కులంసవరించు

నమస్కారం రాజుగారూ, కృష్ణదేవరాయల కులం గురించి మామూలు కులచరిత్రలు వ్రాసేవారిలోనే కాదు, అచ్చమైన చరిత్రకారుల్లో కూడా ఏకాభిప్రాయంలేదు. అందువళ్ల ఆయన క్షత్రియుడని ఏకపక్షంగా వ్రాయవద్దని మనవి. ఆ వ్యాసం యొక్క చర్చాపేజీలో కొంత చర్చ ఇదివరకు జరిగింది చూడండి. ఒక వికిపీడియా వ్యాసానికి మరో వికీపీడియా వ్యాసం ఆధారం కాకూడదని ఒక మార్గదర్శకం ఎక్కడో ఉండాలి. మీరు కృష్ణరాయల కులం గురించే వ్రాయాలనుకుంటే నీలకంఠశాస్త్రి తదితర చరితక్రారులు వ్రాసిన అనేక ఆధారగ్రంథాలున్నాయి. బ్లాగుల్లో సమాచారం కంటే అవి నాణ్యమైన సమాచారాన్నందిస్తాయి. సమాచారం ఏ ధృక్కోణం నుండి వస్తుందన్న విషయం కూడా దాని యొక్క విలువను నిర్ధారిస్తుంది. ఉదాహరణకు గత శతాబ్దపు తొలిరోజుల్లో ప్రతికులమూ తమ గొప్పతనాన్ని చాటుకోవటానికి కులచరిత్రలు వ్రాయించటం మొదలుపెట్టాయి. అలాంటి గ్రంథాలనుండే కాకతీయులు కమ్మవాళ్ళు, కృష్ణదేవరాయలు కమ్మ, శాతవాహనులు క్షత్రియులు లాంటి వాదనలు పుట్టాయి. రాజవంశాలు కూడా ఏం తక్కువ తినలేదు కాస్తా ప్రాపకం పెరగగానే పూర్వం బ్రాహ్మణులమని చెప్పుకునేవాళ్ళు ఆ తర్వాత మధ్యయుగంలో వచ్చిన రాజవంశాల్లో ఏదోవిధంగా క్షత్రియులమనిపించుకోవాలనే తపన కనిపిస్తుంది. ఇంత వ్యాఖ్యానం తర్వాత చెప్పుకొచ్చేదేమిటంటే ఇలాంటి వివాదాస్పద అంశాలు నాణ్యమైన ఆధారాలు లేకుండా ఏకపక్షంగా వ్రాయవద్దు..ప్లీజ్. నిజానికి క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, రాజ్యమున్నవారందరూ రాజులే :-) --వైజాసత్య (చర్చ) 07:04, 11 అక్టోబర్ 2012 (UTC)

బంటు కులంసవరించు

పోనీ కృష్ణరాయలు బంటూనే అనుకుందాము. మీరు పొందుపరచిన బ్లాగు చదివాను. బ్లాగును ఆ కులానికి చెందిన వ్యక్తి కులప్రతిష్టను వ్రాసి ఉంటాడనుకొని అందులోని లింకులూ చదివాను. సదురు బ్లాగరి మూలంగా ఇచ్చిన ఒకే ఒక ప్రాథమిక సమాచారమున్న లింకులో బంటూలు క్షత్రియులని ఏమీ చెప్పలేదు. బంటూలు క్షత్రియులమని చెప్పుకోవటం కమ్మలు, రెడ్లు క్షత్రియులమని చెప్పకోవటంలాంటిందే. ఈ లింకులోని పుస్తకంలో 284, 285 పేజీలు చదవండి [1]. ఆధునిక వంశపారంపర్య కులాలను బ్రాహ్మణిక చతుర్వర్ణ చట్రంలో బిగించడానికి కులాలు పడే అవస్థ చూస్తే కాస్త నవ్వు రాక మానదు. ఈ పాటికి మీకు నామీద కోపం వచ్చి ఉండాలి లేదా నేను మూర్ఖున్ని అయినా అనిపించి ఉండాలి. ఏనీవేస్ సత్యశోధన తప్ప మరే ఉద్దేశము నాకు లేదండి. క్షంతవ్యుడు --వైజాసత్య (చర్చ) 05:20, 16 అక్టోబర్ 2012 (UTC)

ఆంధ్ర క్షత్రియులు వ్యాసం ఎడిట్ చేసినవారికిసవరించు

ఈ మధ్య ఆంధ్ర క్షత్రియులు వ్యాసాన్ని ఎవరో అపరిచితుడు తెలిసీ తెలియక సవరించారు. వారికి నా జవాబు.

వేట ప్రధాన వృత్తిగా భారత దేశంలో చాలా తెగలున్నాయి. ఉత్తర భారత దేశంలో అయితే కిరాతులు, నిషాడులు, గోపాలులు, మొదలైన వారు. మనుధర్మ శాస్త్రం ప్రకారం బ్రాహ్మణాలను త్యజించిన కిరాతులు క్షత్రియ హోదాని కోల్పోయారు. దక్షిణ భారత దేశంలో వేట ప్రధాన వృత్తిగా చేసుకొనే తెగలు - బోయ, కోయ, చెంచు వగైరా తెగలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్ర క్షత్రియుల సంస్కృతికి రాజస్థాన్ లో రాజ్పుట్ల సంస్కృతికి తేడా ఉన్నట్లే, కిరాతుల సంస్కృతికి మరియు బోయవారి సంస్కృతికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. బోయవారు కిరాతజాతి వంటి వారే గాని కిరాతులు కాదు. వాల్మీకి బోయవాడు కాదు, కిరాతుడు. బోయవారిలో ధనుంజయ, వశిష్ట, కాస్యప, కౌండిన్య వంటి క్షత్రియుల గోత్రాలు లేవు. వారు ద్విజులు కారు. అయితే విలువిద్యలో అసాధ్యులైన బోయవారు కాకతీయ, విష్ణుకుండిన, హోయసల మరియు విజయనగర సామ్రాజ్యాలకు సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా, సామంతరాజులు గా పనిచేశారు. ఇంకా సమాచారం కొరకు దయ చేసి బోయ వ్యాసాన్ని చూడండి!

ఆంధ్ర క్షత్రియులు వ్యాసంలో ఎంతో శ్రమతో కూడిన పరిశోధన దాగివున్నది . దయచేసి ఆంధ్ర క్షత్రియులు వ్యాసాన్ని ఎవరూ చెరచవద్దు. చేతనైతే కులాలు వర్గంలో ప్రత్యేక వ్యాసాన్ని సృష్టించుకొండి! వాగ్వివాదాలకు ఈ వ్యాసం వేదిక కాదు. ఇంకా ఏదైనా సందేహముంటే నా మొబైల్ 9949167120 కి ఫోన్ చేయండి!

సలహా కావలెనుసవరించు

దయచేసి వికీపిడియాలో వర్గం ఎలా సృష్టించాలో ఎవరైనా చెప్పండి!

వికీపీడియా:హాట్‌కేట్ చూడండి.--అర్జున (చర్చ) 06:16, 15 జనవరి 2013 (UTC)

2012 లోమీ కృషికి అభివందనలుసవరించు

 --అర్జున (చర్చ) 07:05, 15 జనవరి 2013 (UTC)

చర్చ:తెలుగు భాషలో అంతరిస్తున్న పదాలుసవరించు

చర్చ:తెలుగు భాషలో అంతరిస్తున్న పదాలు ఈ చర్చ పరిశీలించగలరు. Chavakiran (చర్చ) 16:53, 4 మార్చి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు

భూపపతి రమేష్ రాజు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 06:02, 13 మార్చి 2013 (UTC)

File copyright problem with దస్త్రం:కాకినెమలి.పందెంకోడి.jpgసవరించు

 

Thank you for uploading దస్త్రం:కాకినెమలి.పందెంకోడి.jpg. However, it currently is missing information on its copyright and licensing status. Wikipedia takes copyright very seriously. It may be deleted soon, unless we can verify that it has an acceptable license status and a verifiable source. Please add this information by editing the image description page. You may refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads.

If you have any questions, please feel free to ask them at the media copyright questions page. Thanks again for your cooperation. అర్జున (చర్చ) 07:46, 13 జనవరి 2014 (UTC)

స్వాగతంసవరించు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

పంచదార ముక్కలు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

పంచదార ముక్కలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మూలాలు లేవు. వ్యాస శీర్షికకు, వ్యాసానికి సంబంధం లేదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. కె.వెంకటరమణ (చర్చ) 09:32, 24 ఏప్రిల్ 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 09:32, 24 ఏప్రిల్ 2020 (UTC)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for votersసవరించు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటంసవరించు

@Redaloes గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

 1. File:కాకినెమలి.పందెంకోడి.jpg
 2. File:సాధారణ_వైకుంఠపాళి.jpg
 3. File:పశ్చిమగోదావరిజిల్లాలోఒకమండువాఇల్లు.jpg
 4. File:మండువా.లోపలిభాగం.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)