నా పేరు భూపతిరాజు రమేష్ రాజు. నా యూసర్ ఐ.డి Redaloes. నాకు తెలుగు వికీపెడియాలో వ్యాసాలు ప్రచురించడం నా హాబీ. వాటిని చదివినవారు దయచేసి నాకు సలహాలు ఇవ్వగలరు. తెలుగు వికీపెడియాలో నేరుగా తెలుగు అక్షరాలు టైప్ అవ్వడం లేదు. అందు వల్ల http://type.yanthram.com/te/ టైప్ చేసి తెలుగు వికీపెడియాలోకి పేస్ట్ చేస్తున్నాను. నాతో మాట్లాడదలచుకున్నవారు 7సీస్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ (హైదరాబాద్ లో ఉన్న గేమింగ్ కంపెనీ) లో నన్ను సంప్రదించవచ్చు.