ముఖం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: cs:Obličej
పంక్తి 37:
== ముఖము - అందాలు ==
[[హిందువులు]] నుదురుమీద [[బొట్టు]] పెట్టుకుంటారు. ముఖ సౌందర్యమునకు క్రీములు రాస్తారు. కొందరు ముఖానికి [[పసుపు]] రాస్తారు.
 
==రుద్రాక్ష ముఖాలు==
{{main|రుద్రాక్ష}}
[[రుద్రాక్ష]]లను ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి పన్నెండు, పదిహేను ముఖాల వరకూ కలిగి ఉంటాయి. ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా వున్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు.
 
== వ్యాధులు ==
"https://te.wikipedia.org/wiki/ముఖం" నుండి వెలికితీశారు