బ్రూనై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 218:
 
=== ఆర్ధిక రంగం ===
బ్రూనై దేశము చిన్నదైన సంపన్నమైన దేశీయ మరియు విదేశీ మిశ్రిత భాగస్వామ్యము ఆర్ధికరంగం, ప్రభుత్వ క్రమబద్ధీకరణ, సేవారంగము, గ్రామీయగ్రామీణ సంస్కృతి కలిగి ఉంది. బ్రూనై దేశం దాదాపు సగము అదాయాన్ని దేశీయ మౌలిక ఉత్పత్తి(జి డి పి)ని క్రూడ్ ఆయిల్ మరియు సహజవాయువుల ఉత్పత్తుల ద్వారా లభిస్తుంది. మిగిలిన ఆదాయము విదేశీ పెట్టుబడుల వలన కొంత స్వదేశీ ఉత్పత్తుల వలన కొంత లభిస్తుంది. బ్రూనై ప్రభుత్వం [[2000]] నుండి '''ఏషియన్ పసిఫిక్ ఎకనమిక్ కార్పొరేషన్(ఎ పి ఇ సి)''' చైర్మెన్ పదవిని చేపట్టి బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ సహకార రాజకీయాల ద్వారా ప్రపంచ ఆర్ధిక రంగంలో తమ స్థానాన్ని పదిల పరచుకొని ముందుకు సాగడం మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది. భవిష్యత్తులో కార్మిక శక్తిని బలపరచి దేశములో నిరుద్యోగ సమస్యను తగ్గించే ప్రయత్నాలు చేపట్టింది, బ్యాంకింగ్ మరియు పర్యాటక రమ్గాలనురంగాలను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేపట్టింది, ఆర్ధిక పునాదులను విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తుంది. బ్రూనై ప్రభుత్వము తమ పౌరులకు ఉచిత వైద్య సెవలను అందిస్తూ పరిమిత ధరకు బియ్యము మరియు అత్యవవసర సామాగ్రిని అందిస్తుంది. యూరప్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌ల మధ్య అనుసంధిత కేంద్రంగా ఉండి అంతర్జాతీయ ప్రయాణ కేంద్రంగా ఉండాలని బ్రూనై జాతీయ ఎయిర్ లైన్ అయిన '''రాయల్ బ్రూనై''' ప్రయత్నిస్తుంది. ఆసియాలోని మరిన్ని నగరాలకు తమ విమానసెవలనువిమానసేవలను విస్తృతప్రిచేవిస్తృతపరిచే '''దిశగా రాయల్''' బ్రూనై ఆలోచిస్తుంది.
==== ది బ్రూనై హలాల్ బ్రాండ్ ====
[[2009]] జూలైలో బ్రూనై ప్రభుత్వం బ్రూనై హలాల్ పేరుతో జాతియ హలాల్ బ్రాండ్ ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఈ కారణంగా చమురు ఆధారిత తయరీదారులకు ప్రభుత్వపరంగా లభించిన అనుమతి ద్వారా బ్రూనై హలాల్ బ్రాండులను దేశంలోని విదేశాలలోనూ ఉపయొగించుకుని చమురు అధారిత వాణిజ్యంలో దుసుకువెడుతూ గుర్తించతగిన ముస్లిమ్ వాడకందారులను ఆకర్షిస్తుంది. బ్రూనై హలాల్ బ్రాండ్ అంతర్జాతీయంగా విస్తరించి ఉన్న ముస్లిమ్ వాడకం దారుల అవసరాలను పూర్తి చేస్తూ శక్తివంతమైన వ్యాపార లాభాలను పంట అందుకోవడానికి చేసిన సరీయిన విశ్వసనియమైన మొదటి ప్రయత్నంగా గుర్తిమ్పు పొందింది. రాజరికపు పర్యవేక్షణలో సాగుతున్న బ్రూనై హలాల్ బ్రాండ్ ముస్లిమ్ వాడకందారుల గుర్తింపు పొందడంలో విజయము సాధించింది. తయారీదారులు కూడా ముస్లిమ్ సాంకేతిక చట్టాలను ఖచ్చితంగా పాటించడంలో జాకరుకత వహిస్తున్నారు. బ్రూనై ప్రభుత్వం ఈ బ్రాఅంద్ యొక్క విస్వసనియత పెంచే విధంగావ్యూహాత్మక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా లోపం లేని నాణ్యత కలిగిన హలాల్ బ్రాండ్ తయారిలు అందించడానికి ప్రయత్నిస్తుంది. ఉపయోగిస్తున్న ముడిసరుకులు, తయారీ పద్దతులు, వినియోగం వరకు చక్కాగా సాగడనికి అనువైన చట్టాలను రూపొందించి వాటిని నిర్ధుష్టంగా అమలు చేసేలా పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వానికి స్వంతం అయిన నూతన సంస్థ అయిన వాఫిరాగ్ హోల్డింగ్స్ ఎస్ డి ఎన్ బి హెచ్ డి బ్రూనై హల్లల్ బ్రాంద్ మిద ఆధిపత్యం వహిస్తుంది. వాఫిరాగ్ సంస్థ బ్రూనై గ్లోబల్ ఇస్లామిక్ ఇన్వెస్ట్‌మెంట్ మరియు హాంగ్ కాంగ్‌లోని లాజిస్టిక్ ఫామ్ కెర్రీ ఎఫ్ ఎస్ డి ఎ లిమిటెడ్‌ల జాయింట్ వెంచరులో పాలుపంచుకోవడం ద్వారా ఘనిమ్ ఇంటర్నెషనల్ ఎస్ డి ఎన్ బి హెచ్ డి రూపొందించింది. ఘనిమ్ ఇంటర్నెషనల్ డిపార్ట్‌మెంటాఫ్ స్యారియాహ్ అఫెయిర్స్ హలాల్ ఫుడ్ కంట్రోలింగ్ సెక్షన్ నుండి బ్రూనై హలాల్ బ్రాండ్‌ను లెబుల్‌ను ఉపయోగించు కోవడనికి అనుమతి పోందిన అనంతరము వారి ఆహార ఉత్పత్తులకు హలాల్ బ్రాంద్‌ను వాడుకుంటుంది.
"https://te.wikipedia.org/wiki/బ్రూనై" నుండి వెలికితీశారు