అభ్యుదయ రచయితల సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అభ్యుదయ రచయితల సంఘం''' (టూకీగా '''అరసం''') ఒక విధమైన అభ్యుదయాన్ని కోరే [[రచయిత]]ల సంఘం.
 
ఇది [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో 1943 సంవత్సరంలో [[తెనాలి]] పట్టణంలో ఏర్పడింది. ఆనాటి ప్రధమ సమావేశానికి ప్రముఖ రచయిత [[తాపీ ధర్మారావు]] గారు అధ్యక్షత వహించారు.<ref>నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 482-3.</ref> ఈ సంఘపు [[స్వర్ణోత్సవాలు]] కూడా తెనాలిలోనే 1994 ఫిబ్రవరి 12 మరియు 13 తేదీలలో నిర్వహించారు.
 
==మూలాలు==
పంక్తి 7:
 
[[వర్గం:సంఘాలు]]
[[వర్గం:1943 స్థాపితాలు]]