సమాసం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
 
* '''[[ద్వంద్వ సమాసము]]:''' ఉభయ పదార్ధ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము నందలి రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.<br />ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.
 
"https://te.wikipedia.org/wiki/సమాసం" నుండి వెలికితీశారు