లగడపాటి రాజగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''లగడపాటి రాజగోపాల్''' (జ: [[16 ఫిబ్రవరి]], [[1964]]) పారిశ్రామికవేత్త మరియు భారత [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు [[విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం]] నుండి 14వ లోక్‌సభకు [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. ఇతనికి చెందిన [[లాన్కో గ్రూపు]] (LANCO) విద్యుతుత్పత్తి మరియు చిత్ర నిర్మాణం మరియు ఇతర రంగాలలో కృషిచేస్తున్నది. <ref>http://www.lancogroup.com</ref>
==మూలాలు==
 
<references/>
==బయటి లింకులు==
* [http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4020 Official biographical sketch in Parliament of India website]
"https://te.wikipedia.org/wiki/లగడపాటి_రాజగోపాల్" నుండి వెలికితీశారు