పి.శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==సంచనల వ్యాఖ్యలు==
మంత్రివర్గంలో ఉంటూ తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రిపైనా, అవినీతి విషయంలో తోటి మంత్రులపైనామంత్రులు [[సబితా ఇంద్రారెడ్డి]], మోపిదేవి వెంకట రమణలపై సెప్టెంబరు 26, 2011న విమర్శలు చేసి సంచలనం సృష్టించాడు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది 23-09-2011</ref> అవినీతి పరులైన మంత్రులను తొలిగించనిచో తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించాడు.<ref>సాక్షి దినపత్రిక, తేది 23-09-211</ref> తోటిమంత్రులపై శంకర్రావు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సుమోటాగా స్వీకరించి సిబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అంతకు క్రితం [[వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి]]పై అక్రమ ఆస్తుల విషయంలో హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై ఇంకనూ సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పి.శంకరరావు" నుండి వెలికితీశారు