సువర్ణసుందరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
==చిత్రకథ==
ఒకానొక అడవిలో విద్య పూర్తి చేసుకొని తన రాజ్యానికి వెళ్ళేందుకు సిద్దమైన రాకుమారుడు జయంత్ (అక్కినేని నాగేశ్వరరావు)కు తన ప్రేమించానని పెళ్ళి చేసుకొమ్మని అడుగుతుంది గురువు కుమార్తె. ఆమె తనకు విద్యనొసగిన గురువు కుమార్తె అని ఆమెను సోదరిగానే భావించానని చెపుతాడు జయంతుడూ. ఆమె ఉక్రోషంతో బట్తలు చించుకొని జుత్తు చెరుపుకొని అందరినీ పిలిచి అల్లరి చేస్తుంది. అతడు తనను మానభంగం చేసాడని చెపుతుంది. తనను పట్తబోయిన వాళ్ళను కొట్టి తప్పించుకు పారిపోతాడు జయంత్. గురువు విషయం తెలుసుకొని తన కుమార్తెను తీసుకొని రాజు దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి అతడి కుమారుని శిక్షించమంటాడు. రాజు ధర్మానికి భద్దుడై తన కుమారుని పట్టి భందించమని చెపుతాడు. మిత్రుడైన మంత్రి కుమారుని ద్వారా విషయం తెలిసి కొంతకాలం తరువాత నిజం తెలుస్తుందని తరువాత మెల్లగా రావచ్చని చెప్పిన అతడి మాటలతో అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి వెళ్ళి ఓక పల్లెలో ముగ్గురు ఆకతాయీల మటలతో ఒక రాక్షస గుహలోకి వెళతాడు. అక్కడ మానవ శిరస్సు, పాముశరీరంపాము శరీరం కల వ్యక్తితో తలపడి తరువాత అతడి శాపకధశాప కధ విని అతడికి సహాయపడేమ్దుకు అక్కడే అగ్నిగుండములో దూకి ఆత్మార్పణ చేసుకొంటాడు. దానితో శపవిమోచనం అయిన ఆ వ్యక్తి దేవరూపం ధరించి జయంతుడికి ఎగిరే చాప, కోరిన ఆహారాన్ని ఇచ్చే కమండలం, ఎవరినైనా ధండిమ్చే ధండం బహుకరిస్తాడు.
[[బొమ్మ:Suvarna-sundari-1.jpg | 250px | thumb | left | సువర్ణ సుందరి కధ సినిమా నుండి ఒక సన్నివేశము]]
 
జయంతుణికి ఈ మూడు వస్తువులూ ఇవ్వడం చూసిన ఆకతాయిలు ముగ్గురూ అతడిని వెనుకపాటున కొట్టి చెరువు ఒడ్డున పడవేసి వస్తువులను తీసుకొనిపోతారు. తరువాత రాత్రికి అతడికి చెరువులోని నీటి వలన మెలకువ వస్తుంది. దానితో పాటు వాతావరణం హాయిగా మారి అక్కడకు ఆకాసం నుండి కొందరు దేవకన్యలు రావ్దం జరుగుతుంది. వారి మద్య కల సుమ్దరిని చూసిన జయంతుడు అమెను ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా పొందాలని వారు విడిచిన దేవతా వస్త్రాల వద్ద కల ఆమె వస్త్రాన్ని పట్టుకొని సృహలేనివాడిగా నటిస్తాడు. వారు తిరిగి వెళ్ళాలనుకొన్నపుడు ఆమె తన వస్త్రాన్ని తీసికొనదానికి వచ్చి అతడిని చూస్తుంది. అతడిని విడిచి చెలులతో వెళ్ళుటకు మనస్కరించక అక్కడె ఆగిపోతుంది. వారిద్దరూ గాంధర్యపద్దతిలోగాంధర్య పద్దతిలో వివాహం చేసుకొంటారు. కొంతకాలం ఉన్నతరువాతఉన్న తరువాత ఆమె తను తిరిగి ఇంద్ర సభకు వెళ్ళలని చెప్పి అతడికి ఒక వేణువు ఇచ్చి దానిని వాయించినపుడు తాను వస్తానని చెప్పి వెళుతుంది.
 
[[బొమ్మ:Suvarnasundari-movie-still-1.jpg | 250px | thumb | left | సువర్ణ సుందరి కధ సినిమా నుండి ఒక సన్నివేశము]]
 
 
సువర్ణసుందరి ఇంద్రుని సభనందు నాట్యం చేయుచున్నపుడు జయంతుడు వేణువు ఊదటం వలన ఆమె రాలేక సభలో నాట్యం చేయలేక పడిపోతుంది. ఆమెను పరిక్షీంచిన ఇంద్రుడు ఆమె గర్భవతి అని తెలుసుకొంటాడు. దేవసభ నియమాలను తప్పినందుకు ఆమె మానవకన్యగామానవ కన్యగా మారిపోవాలని, ఆమె ఆమెను మరచిపోతాడని ఆమె భర్తను తాకిన మరుక్షణం అతడు శిలగా మారిపోతాడని శాపం ఇస్తాడు. మరుక్షణం ఆమె భూమిపై పడి అక్కడే ఒక బిడ్దను కంటుంది,
తరువాత ఆమెని చెరబట్టాలని వెంబడించిన ఒకని నుండి పారిపోతూ బిడ్దడిని పోగొట్టుకొంటుంది. ఆ సంధర్భంలో భర్త కనిపించినా అతడిని సమీపించుటకు భయపడుతుంది. ఆమె కొడుకు ఒక పసువుల కాపరి వద్ద పెరుగుతూ తన అమ్మానాన్నలనుగురించిఅమ్మానాన్నలను గురించి అడుగుతాడు. అతడు చనిపోతూ అతని తలిదండ్రులను వెతకమని చెప్పి పోతాడు. బాలుడు వెతుకుతూ ఒక గుహలో కల పార్వతీపరమేశ్వరులపార్వతీ పరమేశ్వరుల ప్రతిమల వద్ద సృహ కోల్పోతాడు. పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై అతడిని లాలిస్తరు. తన తలిదండ్రుల గురించి అడిగిన అతడికి తామే అతని తలిదండ్రులమని చెపుతారు. ఒకానొక సంధర్భంలో జయంతుడు, సువర్ణ సుందరి అక్కడ కలుసుకొంటారు. ఆ సంధర్భంలో ఆమె జయంతుని ముట్టుకోవడంతో అతడు శీలలా మారిపోతాడు. అక్కడ ఉన్న బాలుడు పార్వతి పరమేశ్వరులను వేడినా రాకపోయే సరికి తలపగలగొట్టుకొనుతల పగలగొట్టుకొను ప్రయత్నమున పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై అతడు వారి కుమారుడే అని తెలిపి ఇంద్రలోకమున కల కలువ తెచ్చి జయంతుని తలపై ఉంచితే శాపవిమోచనము జరుగుతుందని తెలియచేస్తారు. బాలుడు అది తెచ్చి తన తండ్రికి శాపవిమోచనము కావిస్తాడు. వారు తిరిగి తమ రాజ్యానికి వెళ్ళడంతో కధ సమాప్తం అవుతుంది.
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/సువర్ణసుందరి" నుండి వెలికితీశారు