పేకేటి శివరాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''పేకేటి శివరామ్''' (పేకేటి శివరామ సుబ్బారావు) (1918 - 2006) ప్రముఖ [[తెలుగు సినిమా]] నటుడు. [[1953]] లో [[కన్నతల్లి (1953)|కన్నతల్లి]] సినిమా ద్వారా ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తెలుగు తమిళ, కన్నడ సినిమాల్లో ఆయన నటించాడు. [[దేవదాసు (1953 సినిమా)|దేవదాసు]] లోని పాత్ర ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాల సంఖ్య తక్కువే. నటుడిగానే కాక, ప్రొడక్షను మేనేజరుగా కూడా ఆయన పని చేసాడు.
 
పేకేటి [[2006]] [[డిసెంబర్ 30]] న మరణించాడు.
పంక్తి 208:
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:1918 జననాలు]]
[[వర్గం:2006 మరణాలు]]
 
"https://te.wikipedia.org/wiki/పేకేటి_శివరాం" నుండి వెలికితీశారు