వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

వైజాసత్య గారు నమస్కారం ,
పంక్తి 235:
వైఙాసత్యా! మీరు 368 లింకుల గమ్యమైన గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ను ఎందుకు తుడిచేశారు? అక్కడినుంచి గ్రెగోరియన్‌ క్యాలెండరు కు రీడైరెక్ట్ చేస్తే సరిపోతుంది కద? అలాగే మనం ప్రతిరోజూ నొక్కే భద్రపరచు మీట మీది పేరు "పేజీ భ'''ధ్ర'''పరచు" అని తప్పుగా ఉంది. సరిచూడగలరు.
:సరిగ్గా చూడకుండా తుడుచేశానేమో పునస్థాపించండి. భధ్రపరచు సరిదిద్దుతా. దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు --[[సభ్యుడు:వైఙాసత్య|వైఙాసత్య]] 04:05, 5 నవంబర్ 2006 (UTC)
 
== వైజాసత్య గారు నమస్కారం , ==
 
వైజాసత్య గారు నమస్కారం ,
 
ఈ రోజు ఈనాడు దిన పత్రిక లో వికీ మీద వ్యాసం వచ్చింది . శుభాకాంక్షలు
 
తెలుగు లో టైపు చేయుటకు..చాలా సులువుగా ఒక సీతే అందుబాటులో ఉంది దీని సహాయంతో యూజర్స్ తెలుగు లో వ్యాసాలు రాయవచ్చు.
 
http://www.quillpad.com/telugu/
 
ఈ లింకును మొదటి పేజీ లో పొందుపరచండి.
 
ఇట్లు
నవీన్ కుమార్
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 5".