జాలాది రాజారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
1932 ఆగస్టు 9 న కృష్ణాజిల్లా [[దొండపాడు]] లో జన్మించారు. నల్లగా ఉండటంతో వివక్షను ఎదుర్కొన్నానని చెప్పేవారు.
==రచనా వ్యాసాంగం==
వీరు పలు సాంఘిక నాటకాలు రచించారు. 1000 దాకా కవితలు రాశారు. కనులు తెరిస్తే ఉయ్యాల ... కనులు మూస్తే మొయ్యాల అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పిన కవి.
 
==పురస్కారాలు==
==మరణం==
"https://te.wikipedia.org/wiki/జాలాది_రాజారావు" నుండి వెలికితీశారు